{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emtee-eevida-premadesam-heero-akka-telugulo-tiruguleni-heeroyin","title_te":"ఏంటీ..! ఈవిడ ప్రేమదేశం హీరో అక్క..!! తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె","section":"తాజా","status_line":"ఏంటీ..! ఈవిడ ప్రేమదేశం హీరో అక్క..!! తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-27T06:48:47.279Z"},"facts":[],"events":[{"id":"event-90696","date":"2026-08-27T04:50:13.000Z","title_te":"ఏంటీ..! ఈవిడ ప్రేమదేశం హీరో అక్క..!! తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె","body_te":"90ల దశాబ్దంలో తెలుగు సినిమా యువతను మంత్రముగ్ధులను చేసిన సినిమా ‘ప్రేమదేశం’! ఈ రొమాంటిక్ డ్రామాలో హీరోగా మెరిసిన నటీనటులు ఓవర్​నైట్​ స్టార్స్​గా మారిపోయారు. వినీత్​, అబ్బాస్​ హీరోలుగా, టబూ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఓ సెన్సేషన్​.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/did-you-know-that-premadasa-hero-vineeth-sister-is-a-tollywood-heroine-she-is-shobana-1897400.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxNSVQ4VGxxc2pFeGFWR2dOZnd1N2VHaHdPR3pBdlFBYVFaMV83NU93ZEMwWDBqdFlGWndFdDEzOUpzby1oV1V2dVhDcVNlS25IUHIxLWwyc2RJYlJ5dXkzbnV6UmkxLWhfRXN6ZmVCSXE0cF9CbVlwNVRMcjltMWZ3aG53UGZQcElVN3ltRW94Q3ZKYjViSnlQZ2F3MDNlSHhPT0pZVkFmZTQyRHFSV0wzUEx3eXlZeUJyUHpTaG13UEplTlQ5eFZ3UU5tVGFib05pWjBwekVPbjJFTE1N?oc=5"}]}]}