{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emtree-level-smaart-phon-konaalanukune-vaarini-taarget-chestunna","title_te":"ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారిని టార్గెట్‌ చేస్తున్న రియల్​మీ..! ఫీచర్లు సూపర్","section":"తాజా","status_line":"ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారిని టార్గెట్‌ చేస్తున్న రియల్​మీ..! ఫీచర్లు సూపర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T03:54:22.134Z"},"facts":[],"events":[{"id":"event-72760","date":"2026-08-16T01:30:04.000Z","title_te":"ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారిని టార్గెట్‌ చేస్తున్న రియల్​మీ..! ఫీచర్లు సూపర్","body_te":"Realme P4s Lite.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి మరో కొత్త బడ్జెట్ హ్యాండ్​సెట్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముమ్మరంగా సిద్ధమవుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో దర్శనమిచ్చిన ఈ లేటెస్ట్ డివైజ్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/budget-smartphone-alert-upcoming-realme-p4s-lite-details-revealed-1888905.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxOc3ltZnlFRjA1dDlfUjdMWGFJbUFMVk1OSjE3dWp5UEtKampqYi12NkNpckR5UDN6d3liUVNyLTBNR1kyMkFkRlA3YzZUVWhESlc1WG81SklxdTRsalZsdExHN3RORkxrNER5UnZGRzZqUnpVMzFyNFdWZjRwdHBzMkJXZ2tVazdjUFctYmJtcmF4Wkdwb21YLVdNTUpueXZXS19rUW1qc1psYkhtOENRYXM4eUUzQdIBtgFBVV95cUxOc3ltZnlFRjA1dDlfUjdMWGFJbUFMVk1OSjE3dWp5UEtKampqYi12NkNpckR5UDN6d3liUVNyLTBNR1kyMkFkRlA3YzZUVWhESlc1WG81SklxdTRsalZsdExHN3RORkxrNER5UnZGRzZqUnpVMzFyNFdWZjRwdHBzMkJXZ2tVazdjUFctYmJtcmF4Wkdwb21YLVdNTUpueXZXS19rUW1qc1psYkhtOENRYXM4eUUzQQ?oc=5"}]}]}