{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emukalu-balamgaa-umdaalamte-paalu-taagite-saripotumdaa-imkaa-em","title_te":"ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి?","section":"తాజా","status_line":"ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T11:36:20.001Z"},"facts":[],"events":[{"id":"event-43533","date":"2026-07-29T10:52:05.000Z","title_te":"ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి?","body_te":"మహిళలకు వయసు పెరిగే కొద్దీ, ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో వారు ఎముక సాంద్రతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వారిలో ఆస్టియోపోరోసిస్ కూడా అధికంగా ఉంటుంది. అయితే, పురుషులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, మన ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే ఏం తినాలి?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c980pejdjkgo?at_medium=RSS&at_campaign=rss"}]}]}