{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"en-emdeesee-laabham-2-005-kotlu","title_te":"ఎన్‌ఎండీసీ లాభం 2,005 కోట్లు","section":"తాజా","status_line":"ఎన్‌ఎండీసీ లాభం 2,005 కోట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T00:06:53.089Z"},"facts":[],"events":[{"id":"event-71136","date":"2026-08-14T23:27:01.000Z","title_te":"ఎన్‌ఎండీసీ లాభం 2,005 కోట్లు","body_te":"ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.2,005.71 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/nmdc-q1-profit-rises-2-percentage-to-rs2007-crore-beats-estimates-2483867"}]}]}