{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"en-teeelo-50-mamdiki-paigaa-sibbamdi-tolagimpu","title_te":"ఎన్‌టీఏలో 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు","section":"తాజా","status_line":"ఎన్‌టీఏలో 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T00:32:58.317Z"},"facts":[],"events":[{"id":"event-75814","date":"2026-08-17T23:32:24.000Z","title_te":"ఎన్‌టీఏలో 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు","body_te":"మొత్తం పరీక్షా విధానాన్ని సంస్కరించే చర్యల్లో భాగంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తన సిబ్బందిలో 50 మందికిపైగా సభ్యులను తొలగించి కీలక నాయకత్వ స్థానాల కోసం నిపుణులను నియమిస్తున్నదని విద్యాశాఖ సోమవారం వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/over-50-staff-members-removed-from-nta-2486824"}]}]}