{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"en-teepeesee-udyogi-dijital-arest","title_te":"ఎన్‌టీపీసీ ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌","section":"తాజా","status_line":"సైబర్‌ మోసగాళ్లకు షాక్‌.. రిటైర్డు ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91971","date":"2026-08-27T21:30:10.000Z","title_te":"సైబర్‌ మోసగాళ్లకు షాక్‌.. రిటైర్డు ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌","body_te":"సైబర్‌ మోసగాళ్లకు షాక్‌.. రిటైర్డు ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌ Namasthe Telangana","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMirwFBVV95cUxOYllocllXSDZhbHdod0RHMmhUYVZrVlNSaUxCRzVtcjZtclAyZXZZMlZEc1pydms5R3VqTEtRVnpXc3l3cXZWbDRHdy1xUzZia3hIUXlYTWlJQUtuLV9VVXhpWHhJZDdWbFJHem9ZOXlyVnAtckdvTVo0aFVUUkl1bEJhYXpqaHhhRFpCRE5wY0NSXzJkU01GSHhBakQtam5VbUhtZlpPMzdLdFZaZndF?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/tgcsb-saves-85-lakh-from-digital-arrest-fraud-targeting-hyderabad-man-2495718"}]},{"id":"event-39047","date":"2026-07-26T19:30:11.000Z","title_te":"ఎన్‌టీపీసీ ఉద్యోగి డిజిటల్‌ అరెస్ట్‌","body_te":"ఎన్‌టీపీసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని డిజిటల్‌ అరెస్ట్‌ చేసిన సైబర్‌నేరగాళ్లు రూ. 27 లక్షలు దోచేశారు. నేరెడ్‌మెట్‌ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి తాను క్రైమ్‌ బ్రాంచ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌నంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీపై క్రిమినల్‌ కేసు నమోదయ్యిందంటూ బెదిరించాడు. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని బాధితుడు అడిగినా వివరాలు ఇవ్వకుండా నిన్ను అరెస్ట్‌ చేసేందుకు వస్తున్నామని, నీవు వెంటనే మ్యాటర్‌ సెటిల్‌ చేసుకొని జరిమానా చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లక తప్పదంటూ భయపెట్టించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/ntpc-employee-falls-victim-to-digital-arrest-2463657"}]}]}