{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"en-voseela-jaareelo-nirlakshyam","title_te":"ఎన్‌వోసీల జారీలో నిర్లక్ష్యం","section":"తాజా","status_line":"ఎన్‌వోసీల జారీలో నిర్లక్ష్యం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T23:05:20.727Z"},"facts":[],"events":[{"id":"event-52515","date":"2026-08-03T21:13:43.000Z","title_te":"ఎన్‌వోసీల జారీలో నిర్లక్ష్యం","body_te":"ప్రైవేట్‌ ఆస్తులు నిషేధిత జాబితా నుంచి తొలగించుకునేందుకు ఇచ్చే ఎన్‌వోసీల జారీపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చ ల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆస్తులతో పాటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో ప్రభు త్వం చేర్చింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/negligence-in-issuing-nocs-2472368"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMidkFVX3lxTE9fb0VSTnNkbnRDSG00ZUQ5eUhjdVpMSWpxcEVwTFZuQVhnWXlpSGlGRmtkeVMtY3JyU3JFVnZsZGR0dW5kVV9BQnhleW9GNDFQVUV6MGRhTFZJY29zeWFmUXV3Yy1GclNYNDUxRkM0ZnVnV3pLdXc?oc=5"}]}]}