{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"endeeyeku-mumdunnadi-musalla-pamduga","title_te":"ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ!","section":"తాజా","status_line":"ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T01:14:31.900Z"},"facts":[],"events":[{"id":"event-47721","date":"2026-08-01T01:11:46.000Z","title_te":"ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ!","body_te":"ఎన్డీయే అధికారంలో ఉన్న ఈ 12 ఏండ్లలో దేశం పురోగమనం చెందిందని బీజేపీ, దాని మిత్రపక్షాలు డప్పు కొట్టుకుంటున్నాయి. కానీ, దేశంలోని ఏ వర్గంలోనూ సంతృప్తి లేదు. పేదరికం ఆనవాళ్లు పోలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని భారతదేశానికి తెప్పించి ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్‌ చేస్తామని నమ్మించిన ఎన్డీయే ఆ తర్వాత మొండిచేయి చూపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/opinions/concerns-over-neet-question-paper-leak-have-created-a-sensation-across-the-country-2469727"}]}]}