{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"endometrium-cancer-ma-hila-llo-perugutunna-emdometriya-l-kyaansa","title_te":"Endometrium Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్ కేసులు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్రత్త‌..","section":"తాజా","status_line":"Breast Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్స‌ర్ కేసులు.. ముందే గుర్తించాలంటున్న నిపుణులు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89675","date":"2026-08-26T10:33:22.000Z","title_te":"Breast Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్స‌ర్ కేసులు.. ముందే గుర్తించాలంటున్న నిపుణులు..","body_te":"రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ చేయించుకోవాల్సిన అవసరాన్ని తాజా గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్‌లో మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో సుమారు 31.2 శాతం స్తన క్యాన్సర్‌ కేసులేనని రాష్ట్ర గణాంకాలు వెల్లడించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/breast-cancer-cases-are-increasing-in-women-must-look-for-symptoms-say-experts-2494672"}]},{"id":"event-86659","date":"2026-08-24T13:23:58.000Z","title_te":"Endometrium Cancer | మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఎండోమెట్రియ‌ల్ క్యాన్స‌ర్ కేసులు.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్రత్త‌..","body_te":"మహిళల ఆరోగ్యానికి సంబంధించిన క్యాన్సర్లలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అయితే గర్భాశయంలోని లోపలి పొరను ప్రభావితం చేసే ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ కేసులు కూడా భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/endometrium-cancer-cases-are-increasing-in-women-know-what-experts-are-saying-2493069"}]}]}