{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"english-channel-imglish-chaanel-lo-botuku-agnipramaadam-157-mamd","title_te":"English Channel | ఇంగ్లిష్ ఛానెల్‌లో బోటుకు అగ్నిప్రమాదం.. 157 మంది వలసదారుల్ని రక్షించిన రెస్క్యూ టీంలు","section":"తాజా","status_line":"English Channel | ఇంగ్లిష్ ఛానెల్‌లో బోటుకు అగ్నిప్రమాదం.. 157 మంది వలసదారుల్ని రక్షించిన రెస్క్యూ టీంలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53664","date":"2026-08-04T12:23:53.000Z","title_te":"English Channel | ఇంగ్లిష్ ఛానెల్‌లో బోటుకు అగ్నిప్రమాదం.. 157 మంది వలసదారుల్ని రక్షించిన రెస్క్యూ టీంలు","body_te":"English Channel : వివిధ దేశాలకు చెందిన వలసదారులు అక్రమంగా యూరప్ దేశాలకు వలసవెళ్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్‌లకు ఇంగ్లిష్ ఛానెల్ ద్వారా నిత్యం వేలాదిగా తరలివెళ్తుంటారు. వీరిలో కొందరు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/boat-carrying-migrants-catches-fire-in-english-channel-157-rescued-no-fatalities-reported-2473205"}]}]}