{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"enimidellake-ches-lo-prapamcha-sthaayi-samchalanam-9ki-9-gelichi","title_te":"ఎనిమిదేళ్లకే చెస్‌లో ప్రపంచ స్థాయి సంచలనం.. 9కి 9 గెలిచి కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా సరయు!","section":"తాజా","status_line":"ఎనిమిదేళ్లకే చెస్‌లో ప్రపంచ స్థాయి సంచలనం.. 9కి 9 గెలిచి కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా సరయు!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T06:08:12.585Z"},"facts":[],"events":[{"id":"event-92355","date":"2026-08-28T05:25:29.000Z","title_te":"ఎనిమిదేళ్లకే చెస్‌లో ప్రపంచ స్థాయి సంచలనం.. 9కి 9 గెలిచి కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా సరయు!","body_te":"అమెరికాలో ఉంటున్న 8 ఏళ్ల సరయు తలపనేని చెస్‌లో సంచలనం సృష్టించింది. కొలంబియాలో జరిగిన పాన్‌-అమెరికన్‌ పోటీల్లో 9కి 9 పాయింట్లు సాధించి కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nri/8-year-old-sarayu-thalapaneni-becomes-pan-american-chess-champion-with-perfect-9-9-score-2496086"}]}]}