{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ennikallo-geluvakumdaa-imkennaallu-mamtrigaa-chestaaru","title_te":"ఎన్నికల్లో గెలువకుండా ఇంకెన్నాళ్లు మంత్రిగా చేస్తారు..?","section":"తాజా","status_line":"ఎన్నికల్లో గెలువకుండా ఇంకెన్నాళ్లు మంత్రిగా చేస్తారు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45952","date":"2026-07-30T21:16:28.000Z","title_te":"ఎన్నికల్లో గెలువకుండా ఇంకెన్నాళ్లు మంత్రిగా చేస్తారు..?","body_te":"బీహార్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దీపక్‌ ప్రకాశ్‌ కొనసాగింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరునెలలు దాటినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అతను ఎన్నిక కాకపోయినా మంత్రిగా కొనసాగించడంపై వివరణ ఇవ్వాలని బీహార్‌ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-questions-continuation-of-bihar-minister-deepak-prakash-2468146"}]}]}