{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ennikalu-eppudochchinaa-beeaar-es-de-gelupu","title_te":"ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. బీఆర్‌ఎస్‌దే గెలుపు","section":"తాజా","status_line":"ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. బీఆర్‌ఎస్‌దే గెలుపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3966","date":"2026-07-06T21:07:01.000Z","title_te":"ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. బీఆర్‌ఎస్‌దే గెలుపు","body_te":"నడిగడ్డలో ఎప్పుడు.. ఏ ఎన్నికలొచ్చిన ఎమ్మెల్సీ చల్లా నేతృత్వంలో అంతిమ విజయం బీఆర్‌ఎస్‌దే ఉంటుందని, ఈ విషయం పార్టీ ముఖ్యలు కేసీఆర్‌, కేటీఆర్‌కు తెలుసునని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి మెట్టు శ్రీనివాస్‌ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/mettu-srinivas-said-that-victory-would-belong-to-brs-2443097"}]}]}