{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"enteeelo-saasvata-sibbamdi-24-mamde","title_te":"ఎన్టీఏలో శాశ్వత సిబ్బంది 24 మందే!","section":"తాజా","status_line":"ఎన్టీఏలో శాశ్వత సిబ్బంది 24 మందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T00:55:48.587Z"},"facts":[],"events":[{"id":"event-36128","date":"2026-07-25T00:50:37.000Z","title_te":"ఎన్టీఏలో శాశ్వత సిబ్బంది 24 మందే!","body_te":"భారతదేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చాలా తక్కువ సంఖ్యలో ఉన్న శాశ్వత సిబ్బందితో పనిచేస్తున్నదని ప్రభుత్వం ధ్రువీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/there-are-only-24-permanent-staff-members-at-the-nta-2462112"}]}]}