{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"enyoomareshan-patraalanu-gaduvulogaa-amdimchaali","title_te":"ఎన్యూమరేషన్ పత్రాలను గడువులోగా అందించాలి","section":"తాజా","status_line":"ఎన్యూమరేషన్ పత్రాలను గడువులోగా అందించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:04:55.340Z"},"facts":[],"events":[{"id":"event-3907","date":"2026-07-06T21:00:16.000Z","title_te":"ఎన్యూమరేషన్ పత్రాలను గడువులోగా అందించాలి","body_te":"ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్‌ పత్రాన్ని పూరిం చి, నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా బూత్‌ లెవల్‌ అధికారికి అందజేయాలని నిజామాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/collector-ila-tripathi-said-that-enumeration-forms-must-be-submitted-within-deadline-2443239"}]}]}