{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epee-residenshiyal-kalaasaalalo-50-mamdikipaigaa-vidyaarthinulak","title_te":"ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత","section":"తాజా","status_line":"ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T02:42:32.000Z"},"facts":[],"events":[{"id":"event-44435","date":"2026-07-30T02:13:09.000Z","title_te":"ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 52 మంది విద్యార్థినులు జ్వరం, ఒళ్లు నొప్పుల బారిన పడ్డారు. తీవ్రంగా ఉన్న 7 మందిని ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారికి కళాశాలలోని వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఈఓ బాధితులను పరామర్శించారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. The post ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/more-than-50-female-students-fall-ill-at-ap-residential-college/"}]}]}