{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epeelo-mamtrulapai-poleesula-nighaa-vaaripai-maatram-pettaru-tee","title_te":"\"ఏపీలో మంత్రులపై పోలీసుల నిఘా ? వారిపై మాత్రం పెట్టరు\"- టీజీ భరత్ కామెంట్స్..!","section":"తాజా","status_line":"\"ఏపీలో మంత్రులపై పోలీసుల నిఘా ? వారిపై మాత్రం పెట్టరు\"- టీజీ భరత్ కామెంట్స్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63150","date":"2026-08-10T07:57:55.000Z","title_te":"\"ఏపీలో మంత్రులపై పోలీసుల నిఘా ? వారిపై మాత్రం పెట్టరు\"- టీజీ భరత్ కామెంట్స్..!","body_te":"AP Minister TG Bharat alleges that police are spying on ministers instead of rowdies and accuses the YSRCP of being behind the recent murders in Kurnool.పోలీసులు మంత్రులపై నిఘా పెడుతూ, రౌడీ షీటర్లను వదిలేస్తున్నారంటూ మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూల్లో హత్యల వెనుక వైసీపీ నేతలున్నారని ఆయన ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/andhra-pradesh/tg-bharat-accuses-police-of-spying-on-ministers-says-ysrcp-behind-kurnool-murders-500995.html"}]}]}