{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epeeloni-paritaala-graama-charitra-teliste-meeru-nivverapovaalsi","title_te":"ఏపీలోని పరిటాల గ్రామ చరిత్ర తెలిస్తే మీరు నివ్వెరపోవాల్సిందే.. ప్రత్యేక సైన్యం..","section":"తాజా","status_line":"ఏపీలోని పరిటాల గ్రామ చరిత్ర తెలిస్తే మీరు నివ్వెరపోవాల్సిందే.. ప్రత్యేక సైన్యం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T17:19:17.058Z"},"facts":[],"events":[{"id":"event-70875","date":"2026-08-14T16:04:25.000Z","title_te":"ఏపీలోని పరిటాల గ్రామ చరిత్ర తెలిస్తే మీరు నివ్వెరపోవాల్సిందే.. ప్రత్యేక సైన్యం..","body_te":"దేశంలో ఏ గ్రామానికి లేని చరిత్ర ఆ గ్రామం సొంతం. కృష్ణమ్మ ఒడ్డున ఉమ్మడి కృష్ణా జిల్లాలో.. ఉన్న పరిటాల గ్రామానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. దేశమంతా బ్రిటిషర్ల చేతిలో ఉంటే.. ఈ ప్రాంతం నిజాం చేతిలో ఉంది. అసలు ఈ పరిటాల పరగణ నిజాం పాలనలో ఉండడానికి కారణం ఏంటి..? ఈ పరిటాలకు ఉన్న చరిత్ర ఏంటి.? స్వాతంత్ర్యానికి పూర్వం ఇక్కడేం జరిగింది?.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/paritala-republic-history-80th-independence-day-1888265.html"}]}]}