{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-aa-khaataalloni-eepeeeph-vo-nidhulu-la-bdhidaarula-ku-aato","title_te":"EPFO | ఆ ఖాతాల్లోని ఈపీఎఫ్‌వో నిధులు ల‌బ్ధిదారుల‌కు ఆటో క్రెడిట్.. ఎల్ఐసీలో అన్‌క్లెయిమ్డ్ నిధులు రూ.7,318 కోట్లు","section":"తాజా","status_line":"EPFO | ఆ ఖాతాల్లోని ఈపీఎఫ్‌వో నిధులు ల‌బ్ధిదారుల‌కు ఆటో క్రెడిట్.. ఎల్ఐసీలో అన్‌క్లెయిమ్డ్ నిధులు రూ.7,318 కోట్లు","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T13:35:37.148Z"},"facts":[],"events":[{"id":"event-28506","date":"2026-07-20T13:21:00.000Z","title_te":"EPFO | ఆ ఖాతాల్లోని ఈపీఎఫ్‌వో నిధులు ల‌బ్ధిదారుల‌కు ఆటో క్రెడిట్.. ఎల్ఐసీలో అన్‌క్లెయిమ్డ్ నిధులు రూ.7,318 కోట్లు","body_te":"EPFO : దేశంలో ఎవ‌రూ క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎల్ఐసీ నిధులు రూ.7,318.5 కోట్లు ఉన్న‌ట్లు కేంద్రంప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ సోమ‌వారం పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో పాల‌సీదారుల సొమ్ము రూ.5,564.5 కోట్లు ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/epfo-to-auto-credit-small-balances-in-inoperative-accounts-unclaimed-lic-funds-hit-rs-7318-crore-finance-ministry-said-2457134"}]}]}