{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-eepeeepho-gud-nyoos-tvaralo-kotta-pimchan-pathakam-evaraina","title_te":"EPFO: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పింఛన్ పథకం.. ఎవరైనా చేరవచ్చు..","section":"తాజా","status_line":"EPFO: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పింఛన్ పథకం.. ఎవరైనా చేరవచ్చు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28037","date":"2026-07-20T08:58:07.000Z","title_te":"EPFO: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పింఛన్ పథకం.. ఎవరైనా చేరవచ్చు..","body_te":"ఈపీఎఫ్ఓ మరో నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో గిగ్ వర్కర్లు, ప్రస్తుతం అధిక జీతం ఉండి ఈపీఎస్ పరిధిలో లేని ఉద్యోగులు చేరవచ్చు. వీరికి ప్రత్యక ఖాతా అందించనున్నారు. ఈ ఖాతాలకు స్వచ్చంధ సంస్థలు కూడా విరాళం అందించవచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/epfo-plans-new-pension-scheme-for-gig-workers-and-high-income-employees-1869645.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxQTnJrME1pY3JqemZCUmlTLXRudkxjV3o1UDBkZVAxalduLU1CR0VzLW0xWUpla1NSUjRTQ056YzJOaEVWVk5BNGRvMUtMNjBHN18ySFB0VXBJdXA3dHI3Z1RwUklEbEtOeWpVU2tIZUtQa2d4SXRnd2thV0RyZDVyV0l5VnBLa1VnMzh5SnNMZmpSM3lya0tIQ2RTMVJjZC1mSGVTM29sbVVSVzgwOUpORnNJRHBFQ3ZWQ0800gG7AUFVX3lxTFBOcmswTWljcmp6ZkJSaVMtdG52TGNXejVQMGRlUDFqV24tTUJHRXMtbTFZSmVrU1JSNFNDTnpjMk5oRVZWTkE0ZG8xS0w2MEc3XzJIUHRVcEl1cDd0cjdnVHBSSURsS055alVTa0hlS1BrZ3hJdGd3a2FXRHJkNXJXSXlWcEtrVWczOHlKc0xmalIzeXJrS0hDZFMxUmNkLWZIZVMzb2xtVVJXODA5Sk5Gc0lEcEVDdlZDTzQ?oc=5"}]}]}