{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-mee-peeeph-dabbulu-asalu-ekkadiki-veltaayi-ekkadekkada-pett","title_te":"EPFO: మీ పీఎఫ్ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తాయి..? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో తెలుసా..?","section":"తాజా","status_line":"EPFO: మీ పీఎఫ్ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తాయి..? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T15:10:48.873Z"},"facts":[],"events":[{"id":"event-47246","date":"2026-07-31T14:28:00.000Z","title_te":"EPFO: మీ పీఎఫ్ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తాయి..? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో తెలుసా..?","body_te":"ఈపీఎఫ్ఓకు సంబంధించి చాలామందిలో అనేక సందేహాలు ఉంటాయి. ప్రతీ నెలా జమ అయ్యే సొమ్ము ఎక్కడికి వెళ్తుంది అనే విషయం చాలామందికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయరు. అయితే ఈపీఎఫ్ఓ సంస్థ ఈ డబ్బులను వివిధ చోట్ల పెట్టుబడులు పెడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/where-does-your-pf-money-go-heres-how-epfo-invests-your-retirement-savings-1877846.html"}]}]}