{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-okka-aadhaar-nembar-to-mee-peeeph-vivaraalannee-kemdram-kot","title_te":"EPFO: ఒక్క ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ వివరాలన్నీ.. కేంద్రం కొత్త ఆన్‌లైన్ పోర్టల్.. ఇకపై నో టెన్షన్..","section":"తాజా","status_line":"EPFO: ఒక్క ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ వివరాలన్నీ.. కేంద్రం కొత్త ఆన్‌లైన్ పోర్టల్.. ఇకపై నో టెన్షన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45314","date":"2026-07-30T11:40:09.000Z","title_te":"EPFO: ఒక్క ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ వివరాలన్నీ.. కేంద్రం కొత్త ఆన్‌లైన్ పోర్టల్.. ఇకపై నో టెన్షన్..","body_te":"ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. పాత పీఎఫ్ ఖాతాలను గుర్తించేందుకు కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. ఈ పోర్టల్ ఎలా పనిచేస్తుందనే వివరాలు ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/epfo-to-launch-aadhaar-based-portal-to-trace-old-pf-accounts-and-claim-unclaimed-money-1876882.html"}]}]}