{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-paridhiloki-jeetam-leni-kotlaadi-mamdi","title_te":"EPFO పరిధిలోకి జీతం లేని కోట్లాది మంది!","section":"తాజా","status_line":"EPFO పరిధిలోకి జీతం లేని కోట్లాది మంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:57:53.340Z"},"facts":[],"events":[{"id":"event-23073","date":"2026-07-17T10:55:13.000Z","title_te":"EPFO పరిధిలోకి జీతం లేని కోట్లాది మంది!","body_te":"The Employees Provident Fund Organisation (EPFO) is readying a new framework to extend social security and universal PF schemes to millions of gig workers and self-employed individuals. EPFO పరిధిలోకి ఇప్పటివరకు రాని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక సామాజిక భద్రతా పథకాన్ని సిద్ధం చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/business/epfo-preparing-universal-pension-framework-for-gig-workers-and-self-employed-in-unorganised-sector-497561.html"}]}]}