{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-peeeph-akaumt-umdaa-ee-moodu-vivaraalu-apdet-chesukokapote","title_te":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు..","section":"తాజా","status_line":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:57:12.548Z"},"facts":[],"events":[{"id":"event-43869","date":"2026-07-29T14:24:18.000Z","title_te":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు..","body_te":"ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలు వేగంగా పొందలంటే కేవైసీ అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈపీఎఫ్ఓకు అనుసంధానం చేసుకోవాలి. కేవలం ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా ఈ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం రండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/epfo-speeds-up-online-services-update-your-kyc-to-get-faster-pf-claims-and-withdrawals-1876275.html"}]}]}