{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-peeeph-akaumt-umdaa-ee-remdu-panulu-vemtane-cheyakapote-sam","title_te":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ రెండు పనులు వెంటనే చేయకపోతే సమస్యలే.. మీ డబ్బులన్నీ బంద్..","section":"తాజా","status_line":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు.. ముందే జాగ్రత్త పడండి..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90007","date":"2026-08-26T13:40:32.000Z","title_te":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు.. ముందే జాగ్రత్త పడండి..","body_te":"ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆన్‌లైన్‌లో ఈ నామినేషన్ దాఖలు చేయడం అనేది తప్పనిసరి. మీరు ఈ పని చేయకపోతే మీ కుటుంబానికి భారీ నష్టం చేకూర్చినట్లే. మీరు చేసే ఈ ఒక్క పని వల్ల మీ కుటుంబానికి ఆర్ధిక భద్రత ఏర్పడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/pf-account-holders-must-complete-these-5-tasks-after-uan-activation-kyc-e-nomination-and-more-1897137.html"}]},{"id":"event-31359","date":"2026-07-22T06:38:47.000Z","title_te":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేయకపోతే ఆన్‌లైన్ సేవలన్నీ బంద్.. ముందే అలర్ట్ అవ్వండి..","body_te":"ఈపీఎఫ్ఓ ఇటీవల తమ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. వేగవంతంగా ఖాతాదారులకు సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మీరు సేవలను వేగంగా పొందాలంటే ఈ పని ఖచ్చితంగా చేయాలి. అదేంటంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఇది ఎలా అనేది చూద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/epf-account-holders-alert-complete-kyc-to-access-all-online-pf-services-1871034.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxNanVaSTNFUWZqXzZfS1I5VnRCeFJKSFdUTVJOR3JYWnhjWmNBeFpHaFF2TmtVSTItb05XZ21hX1dmUWlyRFcxSlRfbmdvUzZtM0NucEJ4bXUwUF9WRmVvb3BOUzRvTXRhU2ZoZHUzVXNIMzllTzZxcWZmUkwwMlhWeF91MFpzd19wbVFydncxdS1XNUwzZ0phM0FRWnJ2dWVOWkRqb2F6ZzJMemlkS3Q2VV9yckZyZ2ZuZ0JF0gG7AUFVX3lxTE1qdVpJM0VRZmpfNl9LUjlWdEJ4UkpIV1RNUk5HclhaeGNaY0F4WkdoUXZOa1VJMi1vTldnbWFfV2ZRaXJEVzFKVF9uZ29TNm0zQ25wQnhtdTBQX1ZGZW9vcE5TNG9NdGFTZmhkdTNVc0gzOWVPNnFxZmZSTDAyWFZ4X3UwWnN3X3BtUXJ2dzF1LVc1TDNnSmEzQVFacnZ1ZU5aRGpvYXpnMkx6aWRLdDZVX3JyRnJnZm5nQkU?oc=5"}]},{"id":"event-20967","date":"2026-07-16T07:30:28.000Z","title_te":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ రెండు పనులు వెంటనే చేయకపోతే సమస్యలే.. మీ డబ్బులన్నీ బంద్..","body_te":"పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు ఇలాంటి సమస్యలు లేకుండా పొందాలంటే ఫొటోను అప్ లోడ్ చేయడం తప్పనిసరి. దీని వల్ల పీఎఫ్ క్లెయిమ్స్ సమయంలో ఇబ్బందులు ఉండవు. అలాగే ఇతర సర్వీసుల సమయంలో కూడా అవాంతరాలు ఏర్పడవు. ఎలా అప్ లోడ్ చేయాలనేది ఇఫ్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/epf-account-holders-alert-complete-e-nomination-and-upload-your-profile-photo-to-avoid-claim-delays-1866616.html"}]}]}