{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-peeeph-akaumt-umdaa-vaariki-pratee-nelaa-adhika-mottamlo-pe","title_te":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? వారికి ప్రతీ నెలా అధిక మొత్తంలో పెన్షన్.. కేంద్రం సూపర్ న్యూస్..","section":"తాజా","status_line":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? వారికి ప్రతీ నెలా అధిక మొత్తంలో పెన్షన్.. కేంద్రం సూపర్ న్యూస్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T06:19:28.659Z"},"facts":[],"events":[{"id":"event-68118","date":"2026-08-13T06:16:44.000Z","title_te":"EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? వారికి ప్రతీ నెలా అధిక మొత్తంలో పెన్షన్.. కేంద్రం సూపర్ న్యూస్..","body_te":"కేంద్ర కార్మికశాఖ కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్ఓ పెన్షన్‌పై లోక్ సభ వేదికగా కీలక వివరాలు వెల్లడించింది. అధిక పెన్షన్ ఎంచుకున్నవారికి పేమెంట్ ఆర్డర్లను విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. అయితే స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/epfo-higher-pension-update-1-49-lakh-payment-orders-issued-to-eligible-subscribers-1886939.html"}]}]}