{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epfo-udyogam-maanesaaka-vemtane-peeeph-byaalens-vit-draa-chesuku","title_te":"EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్..","section":"తాజా","status_line":"EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T08:14:13.847Z"},"facts":[],"events":[{"id":"event-61659","date":"2026-08-09T08:13:10.000Z","title_te":"EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్..","body_te":"ఉద్యోగం మానేశాక లేదా రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ అకౌంట్లోని నగదును ఎక్కువమంది విత్ డ్రా చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల నష్టమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా మూడేళ్ల వరకు పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ కొనసాగుతుంది. ఆ తర్వాతనే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/epf-withdrawal-after-leaving-job-why-you-shouldnt-rush-to-withdraw-your-pf-balance-1884203.html"}]}]}