{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epic-movie-emumdi-bhayyaa-saamg-epik-numchi-haart-tachimg-melodi","title_te":"EPIC Movie: ఏముంది భయ్యా సాంగ్.. ఎపిక్ నుంచి హార్ట్ టచింగ్ మెలోడి రిలీజ్.. సింపుల్ లిరిక్స్.. మళ్లీ మళ్లీ వింటూ ఉండిపోవాల్సిందే..","section":"తాజా","status_line":"EPIC Movie: ఏముంది భయ్యా సాంగ్.. ఎపిక్ నుంచి హార్ట్ టచింగ్ మెలోడి రిలీజ్.. సింపుల్ లిరిక్స్.. మళ్లీ మళ్లీ వింటూ ఉండిపోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80241","date":"2026-08-20T12:26:54.000Z","title_te":"EPIC Movie: ఏముంది భయ్యా సాంగ్.. ఎపిక్ నుంచి హార్ట్ టచింగ్ మెలోడి రిలీజ్.. సింపుల్ లిరిక్స్.. మళ్లీ మళ్లీ వింటూ ఉండిపోవాల్సిందే..","body_te":"సాధారణంగా సినిమా విడుదలకు ముందే యూట్యూబ్, సోషల్ మీడియాలో సాంగ్స్ సూపర్ హిట్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కేవలం సాంగ్స్ కారణంగానే మూవీస్ హిట్టైన సందర్భాలు ఉన్నాయి. అందుకే కొత్త సినిమాల నుంచి రిలీజ్ అయ్యే పాటలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఎపిక్ సినిమా నుంచి మరో మెలోడీ రిలీజ్ అయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/manasa-vacha-lyrical-song-released-from-epic-first-semester-movie-starrer-anand-deverakonda-vaishnavi-chaitanya-1892617.html"}]}]}