{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"epic-movie-lamdan-lo-epik-pramoshans-samdadi-chesina-aanamd-deva","title_te":"Epic Movie : లండన్ లో ‘ఎపిక్’ ప్రమోషన్స్.. సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య..","section":"తాజా","status_line":"Epic Movie : లండన్ లో ‘ఎపిక్’ ప్రమోషన్స్.. సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T13:32:56.868Z"},"facts":[],"events":[{"id":"event-19729","date":"2026-07-15T13:24:32.000Z","title_te":"Epic Movie : లండన్ లో ‘ఎపిక్’ ప్రమోషన్స్.. సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య..","body_te":"ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఎపిక్ అనే సినిమా త్వరలో రాబోతుంది. ఈ సినిమా షూట్ మొత్తం ఆల్మోస్ట్ లండన్ లోనే జరిగింది. తాజాగా లండన్ లో జరిగిన తెలుగు పీజెంట్ లో ఈ జంట గెస్ట్ లుగా పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/anand-deverakonda-vaishnavi-chaitanya-epic-movie-promotions-in-london-photos-sy-1110944.html"}]}]}