{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eppatilaa-kaakumdaa-kobbari-laddoolo-idi-okkati-kalipi-cheyamdi","title_te":"ఎప్పటిలా కాకుండా కొబ్బరి లడ్డూలో ఇది ఒక్కటి కలిపి చేయండి.. రుచితో పాటు బోలెడంత ఆరోగ్యం!","section":"తాజా","status_line":"ఎప్పటిలా కాకుండా కొబ్బరి లడ్డూలో ఇది ఒక్కటి కలిపి చేయండి.. రుచితో పాటు బోలెడంత ఆరోగ్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71891","date":"2026-08-15T09:48:58.000Z","title_te":"ఎప్పటిలా కాకుండా కొబ్బరి లడ్డూలో ఇది ఒక్కటి కలిపి చేయండి.. రుచితో పాటు బోలెడంత ఆరోగ్యం!","body_te":"పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతుంటారు. అలాంటప్పుడు బయటి జంక్ ఫుడ్ కొనిపెట్టకుండా ఇంట్లోనే బలవర్ధకమైన తినుబండారాలు చేసి పెడితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణంగా కొబ్బరి లడ్డూలు అందరూ చేస్తుంటారు. కానీ, ఆ లడ్డూల్లో కాస్త నువ్వుల పొడిని కూడా కలిపి వండితే రుచి రెట్టింపు అవ్వడమే కాకుండా శరీరానికి అపారమైన బలాన్ని ఇస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/healthy-sesame-coconut-laddu-recipe-easy-jaggery-kobbari-laddu-in-telugu-1888740.html"}]}]}