{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eppudoo-chiken-matanenaa-ee-saariki-idi-trai-cheyamdi-emtamamdik","title_te":"ఎప్పుడూ చికెన్, మటనేనా.. ఈ సారికి ఇది ట్రై చేయండి.. ఎంతమందికైనా ఆకలి తీరుస్తుంది..","section":"తాజా","status_line":"ఎప్పుడూ చికెన్, మటనేనా.. ఈ సారికి ఇది ట్రై చేయండి.. ఎంతమందికైనా ఆకలి తీరుస్తుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73091","date":"2026-08-16T06:04:36.000Z","title_te":"ఎప్పుడూ చికెన్, మటనేనా.. ఈ సారికి ఇది ట్రై చేయండి.. ఎంతమందికైనా ఆకలి తీరుస్తుంది..","body_te":"చికెన్‌, మటన్‌ కర్రీలు తిని బోర్‌ కొట్టిందా..? ఈసారి హోటల్‌ స్టైల్‌లో రుచికరమైన సాంబార్‌ ట్రై చేయండి. అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోశ, వడతోనూ అదిరిపోయే కాంబినేషన్‌గా ఉండే ఈ సాంబార్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి సరిపోయేలా సాంబార్‌ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/bored-of-chicken-and-mutton-try-this-hotel-style-sambar-recipe-that-can-feed-the-whole-family-1889329.html"}]}]}