{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"erakkapoyi-dooraaru-irukkupoyaaru-nagala-dukaanamlo-domgatanaani","title_te":"ఎరక్కపోయి దూరారు.. ఇరుక్కుపోయారు.. నగల దుకాణంలో దొంగతనానికి వెళ్లి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన దొంగలు","section":"తాజా","status_line":"ఎరక్కపోయి దూరారు.. ఇరుక్కుపోయారు.. నగల దుకాణంలో దొంగతనానికి వెళ్లి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన దొంగలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83338","date":"2026-08-22T12:06:37.000Z","title_te":"ఎరక్కపోయి దూరారు.. ఇరుక్కుపోయారు.. నగల దుకాణంలో దొంగతనానికి వెళ్లి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన దొంగలు","body_te":"సాధారణంగా పోలీసులను చూస్తే పారిపోయే దొంగలే.. తాము దొంగతనం చేస్తున్న నగల దుకాణం నుంచే ఏకంగా అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 112కి ఫోన్ చేసి పోలీసులను పిలిచారు. ఇంతకీ దొంగలే పోలీసులకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c1d1d507ndgo?at_medium=RSS&at_campaign=rss"}]}]}