{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"erlimg-haalaamd-aavu-gumdekaaya-kaaleyam-tene-aahaaramtopaatu-ee","title_te":"ఎర్లింగ్ హాలాండ్: ఆవు గుండెకాయ, కాలేయం, తేనె.. ఆహారంతోపాటు ఈ నార్వే ఫుట్‌బాలర్ వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలేంటి...","section":"తాజా","status_line":"ఎర్లింగ్ హాలాండ్: ఆవు గుండెకాయ, కాలేయం, తేనె.. ఆహారంతోపాటు ఈ నార్వే ఫుట్‌బాలర్ వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలేంటి...","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T05:44:38.816Z"},"facts":[],"events":[{"id":"event-9951","date":"2026-07-10T05:26:50.000Z","title_te":"ఎర్లింగ్ హాలాండ్: ఆవు గుండెకాయ, కాలేయం, తేనె.. ఆహారంతోపాటు ఈ నార్వే ఫుట్‌బాలర్ వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలేంటి...","body_te":"‘‘స్కాండినేవియాలో వినయానికి చాలా ప్రాధాన్యతనిచ్చే సంస్కృతి ఉంది. కానీ ఎర్లింగ్ హాలాండ్‌ను బెంచ్‌పై కూర్చోబెడితే అతను బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తాడు. అందుకే నార్వే ప్రజలకు అతను కాస్త భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తాడు. అదే అతన్ని మాకు మరింత ఆసక్తికరమైన హీరోగా నిలబెడుతోంది’’","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cjdgv45203eo?at_medium=RSS&at_campaign=rss"}]}]}