{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"errabelli-dayakar-rao-saagu-neeti-kosam-maajee-mamtri-erra-belli","title_te":"Errabelli Dayakar Rao | సాగు నీటి కోసం మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి కాలువ బాట‌.. అడ్డుకున్న పోలీసులు, ప‌రిస్థితి ఉద్రిక్తం","section":"తాజా","status_line":"Errabelli Dayakar Rao | సాగు నీటి కోసం మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి కాలువ బాట‌.. అడ్డుకున్న పోలీసులు, ప‌రిస్థితి ఉద్రిక్తం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79774","date":"2026-08-20T07:44:45.000Z","title_te":"Errabelli Dayakar Rao | సాగు నీటి కోసం మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి కాలువ బాట‌.. అడ్డుకున్న పోలీసులు, ప‌రిస్థితి ఉద్రిక్తం","body_te":"Errabelli Dayakar Rao | జ‌న‌గామ జిల్లాలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేప‌ట్టిన‌ కాలువ బాటను సింగరాజుపల్లి గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/police-arrested-errabelli-dayakar-rao-in-devaruppula-2488888"}]}]}