{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"errabelli-peddi-vigraha-koolchivetaku-kaamgresse-kaaranam-errabe","title_te":"Errabelli | ‘పెద్ది’ విగ్రహ కూల్చివేతకు కాంగ్రెస్సే కారణం: ఎర్రబెల్లి దయాకర్‌ రావు","section":"తాజా","status_line":"Errabelli | ‘పెద్ది’ విగ్రహ కూల్చివేతకు కాంగ్రెస్సే కారణం: ఎర్రబెల్లి దయాకర్‌ రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T12:26:46.155Z"},"facts":[],"events":[{"id":"event-76849","date":"2026-08-18T12:04:13.000Z","title_te":"Errabelli | ‘పెద్ది’ విగ్రహ కూల్చివేతకు కాంగ్రెస్సే కారణం: ఎర్రబెల్లి దయాకర్‌ రావు","body_te":"Errabelli | నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించారు. ఎలాంటి నోటుసులు లేకుండా విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూల్చివేతలకు కాంగ్రెస్సే కారణం. కలెక్టర్, సీపీలకు విగ్రహ ఏర్పాటుపై ముందే సమాచారమిచ్చాం అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/congress-responsible-for-demolition-of-peddi-statue-errabelli-dayakar-rao-2487270"}]}]}