{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"errolla-srinivas-vaard-membar-kamte-adhvaannamgaa-maatlaadutunna","title_te":"Errolla Srinivas | వార్డ్‌ మెంబర్‌ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నవ్‌… ఎంపీ అరవింద్‌ కామెంట్స్‌పై ఎర్రోళ్ల శ్రీనివాస్ కౌంటర్‌","section":"తాజా","status_line":"Errolla Srinivas | వార్డ్‌ మెంబర్‌ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నవ్‌… ఎంపీ అరవింద్‌ కామెంట్స్‌పై ఎర్రోళ్ల శ్రీనివాస్ కౌంటర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71909","date":"2026-08-15T09:34:30.000Z","title_te":"Errolla Srinivas | వార్డ్‌ మెంబర్‌ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నవ్‌… ఎంపీ అరవింద్‌ కామెంట్స్‌పై ఎర్రోళ్ల శ్రీనివాస్ కౌంటర్‌","body_te":"Errolla srinivas | నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో.. మేం అదే గడ్డమీద పుట్టినం. పార్లమెంట్‌ మెంబర్‌వి నువ్వు.. వార్డ్‌ మెంబర్‌ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నవ్‌. ఏం సంస్కారం నీది..? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ని ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mp-arvind-speaks-less-than-a-ward-member-level-says-errolla-srinivas-2484168"}]}]}