{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eruvula-uchita-ravaanaa-raddu-raitula-nettina-sarkaar-maro-pidug","title_te":"ఎరువుల ఉచిత రవాణా రద్దు.. రైతుల నెత్తిన సర్కార్‌ మరో పిడుగు","section":"తాజా","status_line":"ఎరువుల ఉచిత రవాణా రద్దు.. రైతుల నెత్తిన సర్కార్‌ మరో పిడుగు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-13T22:12:43.721Z"},"facts":[],"events":[{"id":"event-16550","date":"2026-07-13T20:18:15.000Z","title_te":"ఎరువుల ఉచిత రవాణా రద్దు.. రైతుల నెత్తిన సర్కార్‌ మరో పిడుగు","body_te":"రాష్ట్రంలో రైతుల నెత్తిన కాంగ్రెస్‌ స ర్కార్‌ మరో పిడుగు వేసింది. ఇప్పటికే యూరియా కోసం అరిగోస పడుతున్న అ న్నదాతలపై ధరల భారాన్ని మోపనున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్‌) యూరియా సహా ఇతర ఎరువుల ఉచిత రవాణాను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/fertilizer-costs-may-rise-as-government-ends-free-urea-transport-2450471"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiqAFBVV95cUxQZ1FiMnkzcmJ3dERfRTFGMUZjMHdNUEhVTGkwTUZFVjgtY0tTNlloYWVOem5LVG1CbEpod3hfQkRHOWlPRVp0d19Tc2V5RkhOWVotZWlvWG8yaWFydlRCMmpjZFVFYU1PdHFuc081TlBNRkl4MnNCbTZNVTRUTVVpUHdDbUdEblFWSjl3cEYxcGNDVkJpclUxSGJOak5FcXBjaTQzeU56NmY?oc=5"}]}]}