{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"es-aiaar-ephekt-87vela-otlu-avut","title_te":"‘ఎస్‌ఐఆర్‌’ ఎఫెక్ట్‌.. 87వేల ఓట్లు అవుట్!","section":"తాజా","status_line":"‘ఎస్‌ఐఆర్‌’ ఎఫెక్ట్‌.. 87వేల ఓట్లు అవుట్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T03:16:25.365Z"},"facts":[],"events":[{"id":"event-39223","date":"2026-07-27T00:28:32.000Z","title_te":"‘ఎస్‌ఐఆర్‌’ ఎఫెక్ట్‌.. 87వేల ఓట్లు అవుట్!","body_te":"నిర్మల్‌ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/enumeration-process-enters-final-stage-in-nirmal-district-2463987"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMingFBVV95cUxNQmRObzB4cmR1RXhjQ1NjaFUtNWtDNWh5eXhoVVZxdUxzX2dTYmN3V09SZkhQZWxVOHhBeHNFNWZVeVphQXd5ZmRiV1BzLXdWMXhia3ZsbzZkZ18wNEdaU21SM0tSSjJTYTF0RTg4aFRJa2puUVdWS3B1SXVuLXJfaDBnY3JlOUExc0xuajZRZnZjVjhHc295OVotc2N0dw?oc=5"}]}]}