{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"es-eph-ai-neta-aisheeghosh-ki-oorata","title_te":"ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీఘోష్‌కి ఊరట","section":"తాజా","status_line":"ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీఘోష్‌కి ఊరట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T13:17:03.065Z"},"facts":[],"events":[{"id":"event-43744","date":"2026-07-29T12:28:11.000Z","title_te":"ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీఘోష్‌కి ఊరట","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీఘోష్‌కి వ్యతిరేకంగా జారీ చేసిన నాన్‌బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్‌పై ఢిల్లీ కోర్టు బుధవారం స్టే విధించింది. గత విచారణ తేదీన అనివార్య కారణాల రిత్యా హాజరుకాలేకపోయానని ఘోష్‌ తరపు నాయ్యవాది కోర్టుకు తెలిపారు. దీంతో అరెస్ట్‌ వారెంట్‌పైప పాటియాలా హౌస్ కోర్టులోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ స్టే విధించారు. తదుపరి విచారణ తేదీ వరకు వారెంట్‌ను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జంతర్‌ మంతర్‌ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నేతలపై కేంద్రం ప్రతీకార చర్యలకు దిగుతోంది. […] The post ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీఘోష్‌కి ఊరట appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/relief-for-sfi-leader-aishe-ghosh/"}]}]}