{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"es-eph-ai-parakaala-pattana-nootana-kamitee-ennika","title_te":"ఎస్‌ఎఫ్‌ఐ పరకాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక","section":"తాజా","status_line":"ఎస్‌ఎఫ్‌ఐ పరకాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55177","date":"2026-08-05T09:51:57.000Z","title_te":"ఎస్‌ఎఫ్‌ఐ పరకాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక","body_te":"నవతెలంగాణ – పరకాలపరకాల పట్టణంలోని స్థానిక సాహితీ జూనియర్ కళాశాలలో బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మెస్ కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయలేదని విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు […] The post ఎస్‌ఎఫ్‌ఐ పరకాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక appeared first on Navatela","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/election-of-new-sfi-parkal-town-committee/"}]}]}