{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"es-yoovee-lavars-ki-gud-nyoos-emjee-numchi-maro-pavar-phul-vaaha","title_te":"ఎస్‌యూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి మరో పవర్‌ఫుల్ వాహనం","section":"తాజా","status_line":"ఎస్‌యూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి మరో పవర్‌ఫుల్ వాహనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69003","date":"2026-08-13T14:50:35.000Z","title_te":"ఎస్‌యూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి మరో పవర్‌ఫుల్ వాహనం","body_te":"MG Hector Hawk: భారతీయ రోడ్లపై కొత్త సంచలనం రేపడానికి ఒక శక్తివంతమైన వాహనం సిద్ధమైంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అదిరే లుక్స్‌తో రానున్న ఈ ఎస్‌యూవీ కోసం వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 26న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇంతకీ ఆ వాహనం ఏంటి? ఏ కంపెనీ దీన్ని పరిచయం చేస్తోంది? వంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/mg-hector-hawk-the-future-of-suvs-in-india-1887038.html"}]}]}