{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"esaiaar-sarvelo-paalgonna-pedda-gullaa-sarpamch","title_te":"ఎస్ఐఆర్ సర్వేలో పాల్గొన్న పెద్ద గుల్లా సర్పంచ్","section":"తాజా","status_line":"పెద్ద గుల్లా తాండాలో ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభించిన గ్రామ సర్పంచ్","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91623","date":"2026-08-27T13:34:23.000Z","title_te":"పెద్ద గుల్లా తాండాలో ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభించిన గ్రామ సర్పంచ్","body_te":"నవతెలంగాణ- జుక్కల్ : మండలంలోని పెద్ద గుల్లా తాండ లో ప్రభూత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎంపి పీఎస్ పాఠశాల ఆవరణలో ఉచితంగా ఆరోగ్య శిబిరం గ్రామ సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ చేతులు మీదుగా ప్రారంభించడం జరిగిందని జీపీ కార్యదర్శి నాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి హెల్త్ క్యాంపులో ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఈ వైద్య శిబిరం నకు […] The post పెద్ద గుల్లా తాండాలో ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/village-sarpanch-inaugurates-free-health-camp-in-pedda-gulla-tanda/"}]},{"id":"event-21319","date":"2026-07-16T10:36:30.000Z","title_te":"ఎస్ఐఆర్ సర్వేలో పాల్గొన్న పెద్ద గుల్లా సర్పంచ్","body_te":"నవతెలంగాణ – జుక్కల్ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గురువారం పెద్దగుల్లలో నిర్వహిస్తున్న సర్వేలో ఆ గ్రామ సర్పంచ్ పాల్గొన్నారని కార్యదర్శి చందు తెలిపారు. ఈ సందర్బంగా కార్యదర్శి మాట్లాడుతూ.. ఉదయం నుంచే ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారని చెప్పారు. ఓటర్ ఫారాలను పూర్తి చేసిన వారు ఆన్ లైన్ చేసుకోవాలని సూచించారని అన్నారు. ఉపాధి నిమిత్తం ఇతర పట్టణాలకు వెళ్ళిన ఓటర్లు బీఎల్ఓలకు, కార్యదర్శులకు చరవాణిలో అందుబాటులో ఉండి ఆన్ […] The post ఎస్ఐఆర్ సర్వేలో పాల్గొన్న పెద్ద గుల్లా సర్పంచ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/pedda-gulla-sarpanch-participated-in-the-sir-survey/"}]}]}