{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"esairpai-otarla-kustee","title_te":"ఎస్ఐర్పై ఓటర్ల కుస్తీ","section":"తాజా","status_line":"ఎస్ఐర్పై ఓటర్ల కుస్తీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:34:55.240Z"},"facts":[],"events":[{"id":"event-3862","date":"2026-07-06T20:32:06.000Z","title_te":"ఎస్ఐర్పై ఓటర్ల కుస్తీ","body_te":"కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై ఖమ్మం జిల్లా ఓటర్లు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గణన పత్రాలు పూరించే అంశం ఓటర్లను చాలావరకూ అయోమ యానికి గురిచేస్తోంది. జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా ఓటు నమోదు, వినియోగం అత్యధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఓటర్లు ప్రత్యేక సవరణపై సైతం అదేస్థాయిలో దృష్టిసారించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/distribution-of-enumeration-forms-to-voters-completed-2442993"}]}]}