{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"esee-kamtainar-2800-ki-mee-vimaana-prayaanam-mamchu-parvataala-a","title_te":"ఏసీ కంటైనర్, 2800 కి.మీ. విమాన ప్రయాణం..మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరుకుంది!","section":"తాజా","status_line":"ఏసీ కంటైనర్, 2800 కి.మీ. విమాన ప్రయాణం..మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరుకుంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T14:22:13.033Z"},"facts":[],"events":[{"id":"event-21643","date":"2026-07-16T13:48:57.000Z","title_te":"ఏసీ కంటైనర్, 2800 కి.మీ. విమాన ప్రయాణం..మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరుకుంది!","body_te":"హిమాలయాల మంచు కొండల నడుమ పండే లదాఖ్ ప్రత్యేక ఫలాల రుచి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. లదాఖ్ ఉద్యానవన రంగాన్ని ప్రపంచ వేదికపై నిలిపేలా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆ ప్రాంతానికి చెందిన 5 మెట్రిక్ టన్నుల ప్రీమియం క్వాలిటీ ఆప్రికాట్స్ మొదటి భారీ ఎగుమతి కంటైనర్‌ను యూఏఈ కి జెండా ఊపి ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/ladakh-apricots-exported-to-dubai-for-the-first-time-bringing-himalayan-sweetness-worldwide-1866909.html"}]}]}