{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"esee-kepaasiteelo-tannu-lekka-emti-meeku-teliyani-aasaktikaramai","title_te":"ఏసీ కెపాసిటీలో ‘టన్ను’ లెక్క ఏంటి? మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలివే","section":"తాజా","status_line":"ఏసీ కెపాసిటీలో ‘టన్ను’ లెక్క ఏంటి? మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలివే","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-19T01:25:59.625Z"},"facts":[],"events":[{"id":"event-25721","date":"2026-07-19T01:20:56.000Z","title_te":"ఏసీ కెపాసిటీలో ‘టన్ను’ లెక్క ఏంటి? మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలివే","body_te":"ఏసీ కొనడానికి వెళ్లినప్పుడు చాలామందిని ఒక విషయం అయోమయంలో పడేస్తుంది, అదే ఏసీ కెపాసిటీని ‘టన్ను’ల్లో చెప్పడం. ఇక్కడ టన్ను అంటే ఏసీ బరువు కాదు, అది ఇచ్చే చల్లదనం అని అందరికీ తెలుసు. కానీ, అసలు ఈ టన్నుల లెక్క వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏమిటి? దీనిని ఎందుకు ఈ విధంగా కొలుస్తారో వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/the-cooling-mystery-why-do-we-measure-ac-capacity-in-tons-unveiling-the-interesting-history-1866398.html"}]}]}