{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eshwar-sai-yuva-tito-ekaamtamgaa-ga-duputoo-bhaarya-ku-red-hyaam","title_te":"Eshwar Sai | యువ‌తితో ఏకాంతంగా గ‌డుపుతూ భార్య‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ ఫోక్‌సాంగ్ ఆర్టిస్ట్‌","section":"తాజా","status_line":"Eshwar Sai | యువ‌తితో ఏకాంతంగా గ‌డుపుతూ భార్య‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ ఫోక్‌సాంగ్ ఆర్టిస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78164","date":"2026-08-19T08:04:42.000Z","title_te":"Eshwar Sai | యువ‌తితో ఏకాంతంగా గ‌డుపుతూ భార్య‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ ఫోక్‌సాంగ్ ఆర్టిస్ట్‌","body_te":"Eshwar Sai | జాన‌ప‌ద గేయాల్లో న‌టించే క‌ళాకారుడు ఈశ్వ‌ర్ సాయి ఓ యువ‌తితో ఏకాంతంగా గ‌డుపుతూ భార్య‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. అత‌డి భార్య మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి త‌న బంధువుల‌తో వ‌చ్చి వారిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/eshwar-sai-folk-song-artist-caught-red-handed-by-his-wife-while-spending-private-time-with-a-young-woman-2488085"}]}]}