{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"esports-world-cup-2026-maagnas-kaarl-san-to-dhee-roo-14-2-kotla","title_te":"Esports World Cup 2026: మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఢీ.. రూ.14.2 కోట్ల టైటిల్ వేటలో నలుగురు భారత చెస్ స్టార్లు","section":"తాజా","status_line":"Esports World Cup 2026: మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఢీ.. రూ.14.2 కోట్ల టైటిల్ వేటలో నలుగురు భారత చెస్ స్టార్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58840","date":"2026-08-07T12:01:51.000Z","title_te":"Esports World Cup 2026: మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఢీ.. రూ.14.2 కోట్ల టైటిల్ వేటలో నలుగురు భారత చెస్ స్టార్లు","body_te":"Esports World Cup 2026: పారిస్‌లో జరగనున్న ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ 2026 చెస్ టోర్నీలో నలుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు బరిలోకి దిగనున్నారు. నిహాల్ సరిన్, అరవింద్ చిదంబరం, ప్రణేష్ ఎం, అర్జున్ ఎరిగాసి మాగ్నస్ కార్ల్‌సన్, హికారూ నకమురా వంటి ప్రపంచ దిగ్గజాలతో తలపడనున్నారు. రూ.14.2 కోట్ల ప్రైజ్‌మనీ కోసం ఉత్కంఠభరిత పోరు సాగనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/other-sports/esports-world-cup-2026-four-indian-chess-grandmasters-set-for-mega-battle-in-paris-1882807.html"}]}]}