{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"essaarespee-neetini-vadalamdi","title_te":"ఎస్సారెస్పీ నీటిని వదలండి","section":"తాజా","status_line":"ఎస్సారెస్పీ నీటిని వదలండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T23:23:19.412Z"},"facts":[],"events":[{"id":"event-16658","date":"2026-07-13T23:20:19.000Z","title_te":"ఎస్సారెస్పీ నీటిని వదలండి","body_te":"శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లిలోని పంప్‌హౌస్‌ మోటర్లు ప్రారంభించి కాళేశ్వరం జలాలను వదర కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలని డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/mla-vemula-prashanth-reddy-protests-by-donating-blood-at-mupkal-pump-house-2450620"}]}]}