{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"essaarespeelo-kramamgaa-taggutunna-in-phlo","title_te":"ఎస్సారెస్పీలో క్రమంగా తగ్గుతున్న ఇన్ ఫ్లో","section":"తాజా","status_line":"ఎస్సారెస్పీలో క్రమంగా తగ్గుతున్న ఇన్ ఫ్లో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T16:13:26.334Z"},"facts":[],"events":[{"id":"event-62260","date":"2026-08-09T15:26:26.000Z","title_te":"ఎస్సారెస్పీలో క్రమంగా తగ్గుతున్న ఇన్ ఫ్లో","body_te":"నవతెలంగాణ-బాల్కొండ, మెండోరా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం ఇన్ ఫ్లో క్రమంగా తగ్గుతుంది. ఆదివారం ప్రాజెక్టులో 3217 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 1078.80 అడుగులు, 41.907 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఇదే రోజు ప్రాజెక్ట్ నీటిమట్టం 1078.70 అడుగులు కాగా 40.583 నీరు నిల్వ ఉండే. […] The post ఎస్సారెస్పీలో క్రమంగా తగ్గుతున్న ఇన్ ఫ్లో appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/inflow-into-srsp-gradually-decreasing/"}]}]}