{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eteeemla-vadda-bhadrata-karuvu-okeroju-remdu-chotla-dhvamsam-che","title_te":"ఏటీఎంల వద్ద భద్రత కరువు.. ఒకేరోజు రెండు చోట్ల ధ్వంసం చేసి దోపిడీ","section":"తాజా","status_line":"ఏటీఎంల వద్ద భద్రత కరువు.. ఒకేరోజు రెండు చోట్ల ధ్వంసం చేసి దోపిడీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80615","date":"2026-08-20T19:30:58.000Z","title_te":"ఏటీఎంల వద్ద భద్రత కరువు.. ఒకేరోజు రెండు చోట్ల ధ్వంసం చేసి దోపిడీ","body_te":"ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేసి దొంగతనాలు చేసిన ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. మెదక్‌ జిల్లాలో చిన్న శంకరంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గవ్వలపల్లి చౌరస్తాలో, మెదక్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న మంబోజిపల్లిలో ఎస్‌బీఐ ఏటీఎంలను ధ్వంసం చేసిన తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/atm-break-ins-spark-concern-in-medak-as-thieves-target-sbi-atms-2489639"}]}]}